14.8.07

Expression

When a strong feeling
Surrounds, engulfs & dissolves us;
A desire arouses to express.
Senses sift the winds of fervor,
& the filtered, find their way into
Finest fabrics of words woven by the self.

7.8.07

రోడ్డుకు అటు ఇటు

నల్లని తారు రోడ్డు ఎటు నుండి వచ్చిందొ
అడ్డు లెదు కదా ... ఎటొ వెల్లిపొఇంది
కానీ దానికి అటు ఇటు అదే లెఫ్టు రైటు
అక్కడే నిలిచిపోయాయి
అటు లైఫ్స్టైల్ మాలు
ఇటు ఓ అభాగ్య లైఫ్ రైలు.
అటు నోట్ల ఆట, ఇటు నోటికై కూటికై చిల్లర వేట
ఆటు విలాసం, ఇటు వికలాంగం.
ఈ సొషియలిస్టు స్టేటులొ, అతడి స్వపరిపాలనలో...
అదే! సొ కాల్ల్డ్ స్వరాజ్యంలో,
అతడి ఆస్తి, సైడు పేవ్మెంటులో ఓ సైడు.
అటు వైపు దీపం వెలిగించుటకు తక్షనమే పెద్దలూ... మంత్రులు
ఇటు దీపం కొందెక్కితె కాకులు ...కుక్కలు...ఆనక ఎప్పటికో మునిసిపాలిటి వ్యానులు.