8.7.08

ఏం కని జనియించెనీ ఆశలు
ఏకమయ్యే దారిని చూపవే ప్రియతమా
నీ కని నే వెదుకని క్షణమే లేదని
ఏ మని నే పలుకను తెలుపవే స్నేహమా

ఙ్ఞాపకాల చిరు జల్లుతో తీరునా
ఈ ఒంటరి ఎడారి దాహం!
ఎన్నాళ్ళిలా ముల్లల్లె నరకం?
కన్నీళ్ళకు రాదా ఇక అంతం?

No comments: