28.7.08

ఎగిరే ఓ సీతాకోక
తీరేనెన్నటికి ఈ అలక!
రావా నా గూటికి చేరవా ఓ వన్నెల చిలక
యద సవ్వడి నీకై వెతకంగా ఏ అలసటగనక
ఆకాశమంతా నీదని ఆ శూన్యంలో తిరిగేవు!
నా సర్వం నీవన్నా నా వైపుకు రానే రావు ?

1 comment:

Unknown said...

Bgaa rasavu raa chalaaa rojula taravata nee kavita ruchi choosanu.ee madhyloo bus tickets dorakadam ledaa elaa net loo rastunnav?