4.5.08

నిద్రకై పాట్లు

మూడు పదమూడౌతుందని లైటు ఆర్పేసినా
మూడొందల ముప్పాతిక ఆలోచనలు ముసిరితే
ఇంకేమి నిదురొస్తుంది?
ఐనా కునుకెయ్యాలి కదా అని
పరుప్పై వాలాను
హు, తెల్లా తెల్లవారే వేళా తెలివి కొల్పొవాల్సింది
నా ఫ్యాను గొంతు మూగపొదు, నాకు నిదుర రాదు
ఇంకాస్తుంటే బయట కిల కిల బదులు కల కల మొదలు
ఐనా ఐనా బొబ్బోడానికి ప్రయత్నం ...
కానీ, నా ప్రథి కదలికకూ ఓ మెదలిక కలిపే మంచం పైనా నా కథలు
ఆహా, ఇక్కద మరో మలుపు ... ప్రక్రుతి పిలుపు
ఇక ఎప్పటికి విచ్హేసేనో నిద్రా వెల్పు??

No comments: