4.5.08

కటిక నిశ్శబ్ద ఆవరనలో వదిలిన చెవులు
చిమ్మ చీకటి ఎదుట పరిచిన కనులు
శందేశానికి తటస్తమౌతాయో,
ఇంద్రియ బందనం లేకున్నా
నిశ్చల నిర్మల నీడలో మనసు నిలవాలని ఆకాంక్షిస్తూ...

No comments: