4.5.08

kaagitam

కాగితం
ఓ విప్లవకారుని మది చెప్పుటకు కాగిపోతుంది
ఓ కవి మది విప్పుటకు గీతమౌతుంది
నా మదిని చూపుటకు ముక్కలయింది.

No comments: