19.7.08

మారుతా

మారుతా.. కానీ.. రేపు.
ఆరంభిస్తా..ఆచరిస్తా..ఆలోచిస్తా...కానీ రేపు.

నేడా!!
నాకెన్ని కష్టాలో...ఎన్ని కడగండ్లో...
కనుక, నిందిస్తూ... నిదురిస్తా...

No comments: